Omicron variant is now expanding worldwide. new cases found in Delhi, Tamil Nadu, West Bengal, Total positive cases reaches to 73 in india.
#Omicron
#OmicronInIndia
#BoosterDose
#Omicronvariant
#OmicronSymptoms
#Omicroncases
#Omicronvirus
#newcovid19variant
#WHO

దేశంలో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీ, తమిళనాడు, తెలంగాణ..పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రాలో 32 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఓమిక్రాన్ కేసుల సంఖ్య 73 కు చేరుకుంది.